కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది వారం రోజుల ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది వారం రోజుల ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.
By June 08, 2019 at 01:23PM
By June 08, 2019 at 01:23PM
No comments