Breaking News

టీటీడీ పాలక మండలి రద్దు.. త్వరలో అధికారిక ఉత్తర్వులు!


ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో టీటీడీతో పాటు రాష్ట్రంలోని ఇతర ఆలయాల ధర్మకర్తల మండళ్ల రద్దుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో టీటీడీతో పాటు రాష్ట్రంలోని ఇతర ఆలయాల ధర్మకర్తల మండళ్ల రద్దుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

By June 02, 2019 at 09:06AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-government-likely-to-dissolve-ttd-and-other-temple-boards/articleshow/69616917.cms

No comments