Breaking News

ఎన్నో ఏళ్ల సమస్యలకు ఈ ఐదేళ్లలో పరిష్కారం: కేసీఆర్


తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదారాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు గన్‌ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదారాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు గన్‌ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు.

By June 02, 2019 at 09:35AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-cm-kcr-speech-at-state-formation-day-celebrations-in-public-gardens/articleshow/69617102.cms

No comments