Breaking News

ప్రియురాలు పట్టించుకోవడం లేదని అమెజాన్ ఉద్యోగి ఆత్మహత్య


మురళి మొబైల్ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు ఆత్మహత్యకు ముందు ఒక యువతితో చాట్ చేసినట్లు గుర్తించారు. ‘నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అయినా నన్ను దూరం పెడుతున్నావు’ అంటూ మురళి ఓ యువతికి మెసేజ్ చేశాడు. మురళి మొబైల్ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు ఆత్మహత్యకు ముందు ఒక యువతితో చాట్ చేసినట్లు గుర్తించారు. ‘నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అయినా నన్ను దూరం పెడుతున్నావు’ అంటూ మురళి ఓ యువతికి మెసేజ్ చేశాడు.

By June 02, 2019 at 09:03AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-commits-suicide-due-to-love-failure-in-hyderabad/articleshow/69616809.cms

No comments