చిత్తూరు: ఆగి ఉన్న లారీ ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి

తిరుమల శ్రీవారి దర్శనం కోసం గుంటూరుకు చెందిన ఓ కుటుంబం గురువారం రాత్రి కారులో బయలుదేరింది. వారు ప్రయాణిస్తోన్న వాహనం రేణిగుంట వద్ద ప్రమాదానికి గురికావడంతో ఐదుగురు దుర్మరణం చెందారు.తిరుమల శ్రీవారి దర్శనం కోసం గుంటూరుకు చెందిన ఓ కుటుంబం గురువారం రాత్రి కారులో బయలుదేరింది. వారు ప్రయాణిస్తోన్న వాహనం రేణిగుంట వద్ద ప్రమాదానికి గురికావడంతో ఐదుగురు దుర్మరణం చెందారు.
By June 07, 2019 at 08:08AM
By June 07, 2019 at 08:08AM
No comments