Maharshi Showtime: ‘మహర్షి’ ప్రీమియర్ షోలు 7 గంటలకే మొదలు.. ఇవిగో బుకింగ్ ఆఫర్లు

ఉదయం 7.15 గంటలకు ప్రదర్శించే ప్రీమియర్ షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ శివార్లలోని కొన్ని థియేటర్లలో ఖాళీలున్నాయి. అలాగే ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఉదయం 8.45 గంటల నుంచి మొదలుకొని అన్ని షోలు నిండిపోయాయి.ఉదయం 7.15 గంటలకు ప్రదర్శించే ప్రీమియర్ షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ శివార్లలోని కొన్ని థియేటర్లలో ఖాళీలున్నాయి. అలాగే ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఉదయం 8.45 గంటల నుంచి మొదలుకొని అన్ని షోలు నిండిపోయాయి.
By May 08, 2019 at 11:48AM
By May 08, 2019 at 11:48AM
No comments