Janasena ఎగ్జిట్ పోల్స్: పత్తాలేని పవన్ ‘జనసేన’.. హీరోకి జీరోలు

ఈ పోల్స్‌లో ఆసక్తికరమైన అంశం ఏంటంటే జనసేన పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి సత్తా చూపిస్తాడనుకున్న పవన్ కళ్యాణ్ పత్తా లేకుండా పోవడం. నిన్న లగడపాటి ప్రెస్ మీట్‌లో ఎవరు గెలిచిన గెలవక పోయినా.. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడని జోస్యం చెప్పి నేటి పోల్స్‌లో పవన్‌ని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేశారు.ఈ పోల్స్‌లో ఆసక్తికరమైన అంశం ఏంటంటే జనసేన పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి సత్తా చూపిస్తాడనుకున్న పవన్ కళ్యాణ్ పత్తా లేకుండా పోవడం. నిన్న లగడపాటి ప్రెస్ మీట్‌లో ఎవరు గెలిచిన గెలవక పోయినా.. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడని జోస్యం చెప్పి నేటి పోల్స్‌లో పవన్‌ని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేశారు.
By May 19, 2019 at 10:09PM
By May 19, 2019 at 10:09PM
No comments