కాంగ్రెస్‌తో దోస్తీ ఓకే, కానీ ప్రధాని పీఠం మాత్రం.. తేల్చేసిన టీఆర్ఎస్

కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రసూల్ ఖాన్ తెలిపారు. కానీ ప్రధాని పీఠాన్ని మాత్రం ఆ పార్టీకి ఇవ్వబోమన్నారు. ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు.కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రసూల్ ఖాన్ తెలిపారు. కానీ ప్రధాని పీఠాన్ని మాత్రం ఆ పార్టీకి ఇవ్వబోమన్నారు. ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
By May 14, 2019 at 08:11PM
By May 14, 2019 at 08:11PM
No comments