Breaking News

BJP ఆఫర్‌‌ పట్ల నితీశ్‌ అసంతృప్తి.. మోదీ కేబినెట్‌‌లో చేరడం లేదని ప్రకటన


ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షమైన జేడీయూ మోదీ కేబినెట్‌లో చేరడం లేదని ప్రకటించింది. తమకు ఒకే మంత్రి పదవి ఆఫర్ చేయడం పట్ల నితీశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కేంద్రంలోనే కొనసాగుతామని ప్రకటించారు.ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షమైన జేడీయూ మోదీ కేబినెట్‌లో చేరడం లేదని ప్రకటించింది. తమకు ఒకే మంత్రి పదవి ఆఫర్ చేయడం పట్ల నితీశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కేంద్రంలోనే కొనసాగుతామని ప్రకటించారు.

By May 30, 2019 at 06:52PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/jdu-not-to-be-part-of-the-narendra-modi-new-government/articleshow/69583844.cms

No comments