Breaking News

పొట్ట కూటి కోసమే సైన్యంలోకి.. సీఎం అనుచిత వ్యాఖ్యలు


రెండు పూటలా తిండి కోసమే భారత యువత సైన్యంలో చేరుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కుమారస్వామి. గురువారం మండ్య జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రెండు పూటలా తిండి కోసమే భారత యువత సైన్యంలో చేరుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కుమారస్వామి. గురువారం మండ్య జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

By April 12, 2019 at 09:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-cm-kumaraswamy-inappropriate-comments-on-jawans/articleshow/68843147.cms

No comments