Breaking News

వామ్మో ఏందీ జనం.. జనసంద్రమైన సికింద్రాబాద్ స్టేషన్


వేసవి సెలవులతో పాటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని మూడు రైల్వేస్టేషన్ల నుంచి మూడు రోజుల్లో 5,58,548 మంది ప్రయాణించినట్లు చెప్పారు. వేసవి సెలవులతో పాటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని మూడు రైల్వేస్టేషన్ల నుంచి మూడు రోజుల్లో 5,58,548 మంది ప్రయాణించినట్లు చెప్పారు.

By April 12, 2019 at 10:08AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/south-central-railway-creates-record-by-ferrying-1-24-lakh-passengers-from-secunderabad-on-10th-april/articleshow/68843700.cms

No comments