Breaking News

నేడు తీవ్ర వాయుగుండం నుంచి తుఫానుగా మారనున్న ‘ఫణి’


హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని బంగాళాఖాతంలోని ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర వాయుగుండంగా మారి సాయంత్రానికి తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని బంగాళాఖాతంలోని ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర వాయుగుండంగా మారి సాయంత్రానికి తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

By April 27, 2019 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/depression-in-bay-of-bengal-to-intensify-into-cyclone-fani/articleshow/69066934.cms

No comments