అధ్యక్ష భవనంలో దూరిన పాములు.. ఇంట్లో నుంచి పని చేసుకుంటున్న అధ్యక్షుడు

ఆఫీసులోకి పాములు ప్రవేశించడంతో లైబీరియా ప్రెసిడెంట్ జార్జ్ వీ ఐదు రోజులపాటు అధ్యక్ష కార్యాలయానికి దూరమయ్యారు. ఇంట్లో నుంచే ఆయన పనులను చక్కబెట్టుకుంటున్నారు.ఆఫీసులోకి పాములు ప్రవేశించడంతో లైబీరియా ప్రెసిడెంట్ జార్జ్ వీ ఐదు రోజులపాటు అధ్యక్ష కార్యాలయానికి దూరమయ్యారు. ఇంట్లో నుంచే ఆయన పనులను చక్కబెట్టుకుంటున్నారు.
By April 20, 2019 at 10:47PM
By April 20, 2019 at 10:47PM
No comments