Breaking News

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం


నల్గొండలో నాగార్జున సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఢీకొన్న ఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.నల్గొండలో నాగార్జున సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఢీకొన్న ఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

By March 06, 2019 at 02:17PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/7-killed-in-road-accident-on-nagarjuna-sagar-highway-in-nalgonda/articleshow/68284825.cms

No comments