NTR Mahanayakudu: ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్: చంద్రబాబుతో ఎన్టీఆర్ ఢీ

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ బయోపిక్‌లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదల కాగా.. రెండో భాగం ఫిబ్రవరి 22న విడుదల కానుంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ బయోపిక్‌లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదల కాగా.. రెండో భాగం ఫిబ్రవరి 22న విడుదల కానుంది.
By February 16, 2019 at 05:35PM
By February 16, 2019 at 05:35PM
No comments