Breaking News

తూ.గో జిల్లాలో మరో ఇద్దరు, ముగ్గురు టీడీపీ వీడతారు: చినరాజప్ప


తూర్పుగోదావరి జిల్లాలో మరో ఇద్దరు, ముగ్గురు నేతలు పార్టీని వీడే అవకాశముందన్నారు రాజప్ప. ఒకరిద్దరు వెళ్లినంతమాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని.. పార్టీ వీడినవారి స్థానంలో వచ్చే ఎన్నికల్లో సమర్థులే టీడీపీ నుంచి బరిలోకి దిగుతారన్న మంత్రి.తూర్పుగోదావరి జిల్లాలో మరో ఇద్దరు, ముగ్గురు నేతలు పార్టీని వీడే అవకాశముందన్నారు రాజప్ప. ఒకరిద్దరు వెళ్లినంతమాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని.. పార్టీ వీడినవారి స్థానంలో వచ్చే ఎన్నికల్లో సమర్థులే టీడీపీ నుంచి బరిలోకి దిగుతారన్న మంత్రి.

By February 20, 2019 at 11:20AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/another-two-three-leaders-will-leave-tdp-says-home-minister-chinarajappa/articleshow/68074784.cms

No comments