రైతులకు బాబు మరో ఎన్నికల వరం.. 9 గంటల ఫ్రీ కరెంట్!

ఇప్పటికే రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఆర్థిక సాయం అందజేయనున్నట్టు ప్రకటించిన చంద్రబాబు, ప్రస్తుతం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును 9 గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఆర్థిక సాయం అందజేయనున్నట్టు ప్రకటించిన చంద్రబాబు, ప్రస్తుతం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును 9 గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
By February 16, 2019 at 09:01AM
By February 16, 2019 at 09:01AM
No comments