Breaking News

YS Jagan: శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్


వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుమల ఆలయానికి వెళ్లారు. కాలినడకన వెళ్లి శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆయన దర్శించుకున్నారు. రాత్రికి ఆయన తిరుమలలోనే బస చేస్తారు.వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుమల ఆలయానికి వెళ్లారు. కాలినడకన వెళ్లి శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆయన దర్శించుకున్నారు. రాత్రికి ఆయన తిరుమలలోనే బస చేస్తారు.

By January 10, 2019 at 08:18PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-chief-ys-jagan-mohan-reddy-visits-tirumala-temple/articleshow/67475417.cms

No comments