Valmiki Title Controversy: ‘వాల్మీకి’ని గ్యాంగ్‌స్టర్ చేస్తారా.. వరుణ్ తేజ్ సినిమాపై వివాదం
‘వాల్మీకి’ టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ‘జిగర్తాండ’ ఒక గ్యాంగ్‌స్టర్ స్టోరీ అని, అలాంటి కథకు తెలుగులో వాల్మీకి అనే పేరును ఎలా పెడతారంటూ ఆ సామాజికవర్గం నాయకులు వ్యతిరేకిస్తున్నారు.‘వాల్మీకి’ టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ‘జిగర్తాండ’ ఒక గ్యాంగ్‌స్టర్ స్టోరీ అని, అలాంటి కథకు తెలుగులో వాల్మీకి అనే పేరును ఎలా పెడతారంటూ ఆ సామాజికవర్గం నాయకులు వ్యతిరేకిస్తున్నారు.
By January 30, 2019 at 11:54AM
By January 30, 2019 at 11:54AM
No comments