Breaking News

నా భర్తను హత్యచేసిన రోజు పోలీసుల వైఫల్యం కాదా?: మంత్రి పరిటాల


వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడితో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడికి రాజకీయ రంగు పులుముకోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడితో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడికి రాజకీయ రంగు పులుముకోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

By October 28, 2018 at 08:23AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/attack-on-ys-jagan-minister-paritala-sunitha-criticizes-ycp/articleshow/66398008.cms

No comments