Breaking News

మళ్లీ కోర్టు గడపతొక్కిన అనిల్ అంబాని



ఒకప్పుడు టెలికాం రంగంలో దూసుకుపోయన దిగ్గజ సంస్థ ఆర్‌కామ్‌కు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. స్వీడన్‌కు చెందిన టెలికాం సంస్థ ఎరిక్సన్‌తో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రూ.550 కోట్లు చెల్లిస్తానన్న ఆర్‌కామ్‌.. ఆ గడువును మరో 60 రోజులు పెంచాలని సుప్రీంకోర్టును కోరింది. నిధుల సమీకరణకు స్పెక్ట్రమ్‌ అమ్మకం ఇంకా పూర్తి కాలేదని.. ఎరిక్సన్‌ బకాయిలను చెల్లించేందుకు

By October 03, 2018 at 02:45PM


Read More

No comments