అక్టోబర్ బాక్సాఫీస్: టార్గెట్ రూ.200 కోట్లు!
చిన్న సినిమాల అనంతరం.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్దకు పెద్ద సినిమాలు వస్తున్నాయి. భారీ అంచనాల సినిమాలు వస్తున్నాయి. ఒక్క అక్టోబర్ నెలలో మాత్రమే.. టాలీవుడ్ బాక్సాఫీస్ టార్గెట్ రెండు వందల కోట్ల రూపాయలు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నెలలో రాబోతున్న సినిమాలు ఆ మేరకు వసూళ్లను రాబట్టాల్సి ఉంది.చిన్న సినిమాల అనంతరం.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్దకు పెద్ద సినిమాలు వస్తున్నాయి. భారీ అంచనాల సినిమాలు వస్తున్నాయి. ఒక్క అక్టోబర్ నెలలో మాత్రమే.. టాలీవుడ్ బాక్సాఫీస్ టార్గెట్ రెండు వందల కోట్ల రూపాయలు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నెలలో రాబోతున్న సినిమాలు ఆ మేరకు వసూళ్లను రాబట్టాల్సి ఉంది.
By October 03, 2018 at 02:21PM
No comments