కొనసాగుతోన్న పరిషత్ ఓట్ల లెక్కింపు.. కొన్నిచోట్ల బ్యాలెట్ బాక్సులకు చెదలు!

తెలంగాణలో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే, కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సులకు చెదలు పట్టడం, వర్షం నీరు చేరిన ఘటనలు చోటుచేసుకున్నాయి.తెలంగాణలో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే, కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సులకు చెదలు పట్టడం, వర్షం నీరు చేరిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
By June 04, 2019 at 11:00AM
By June 04, 2019 at 11:00AM
No comments