Breaking News

ఏపీ సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లంను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లంను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

By June 05, 2019 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-govt-ex-chief-secretary-ajay-kallam-appointed-principal-advisor-to-cm-jagan/articleshow/69658319.cms

No comments