Breaking News

మాజీ స్పీకర్ కోడెల కుమార్తెపై కేసు.. కారణం ఇదే!


2014 ఎన్నికల్లో విజయం సాధించిన కోడెల తరువాత స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోడెల కొడుకు, కూతురు పరోక్షంగా ప్రజలను పీడించారనే ఆరోపణలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన కోడెల తరువాత స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోడెల కొడుకు, కూతురు పరోక్షంగా ప్రజలను పీడించారనే ఆరోపణలు ఉన్నాయి.

By June 09, 2019 at 11:58AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/police-case-registered-against-ap-former-speaker-kodela-son-and-daughter/articleshow/69710739.cms

No comments