Breaking News

కామారెడ్డిలో కామాంధులు.. జిల్లాలో రెండు అత్యాచార ఘటనలు


పొలం పనులకు వెళ్తున్న యువతిపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని తీవ్రంగా హింసించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తమ కుమార్తె కనిపించకపోవడంతో వెతుకుతూ వెళ్లిన తల్లిదండ్రులు వివస్త్రగా పడివున్న యువతిని చూసి షాకయ్యారు. పొలం పనులకు వెళ్తున్న యువతిపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని తీవ్రంగా హింసించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తమ కుమార్తె కనిపించకపోవడంతో వెతుకుతూ వెళ్లిన తల్లిదండ్రులు వివస్త్రగా పడివున్న యువతిని చూసి షాకయ్యారు.

By June 03, 2019 at 08:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mentally-challenged-woman-gang-raped-in-kamareddy/articleshow/69626534.cms

No comments