Breaking News

జూన్ 5న కేరళకు నైరుతి.. రెండో వారంలో ఏపీలోకి!


రెండు నెలల నుంచి ఎండలతో అల్లాడుతోన్న ప్రజలకు శుభవారం. ఖరీఫ్ సీజన్‌కు కీలకమైన నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు నెలల నుంచి ఎండలతో అల్లాడుతోన్న ప్రజలకు శుభవారం. ఖరీఫ్ సీజన్‌కు కీలకమైన నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

By June 03, 2019 at 08:10AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/imd-predicts-southwest-monsoon-likely-to-hit-kerala-coast-on-june-5th/articleshow/69626632.cms

No comments