Breaking News

తెలంగాణ ఆర్టీసీ బస్సుపై విజయవాడలో దాడి.. రూ.25వేల దోపిడీ


బస్సు డ్రైవర్ వద్దనున్న డబ్బు దొంగిలించేందుకే యువకులు దాడి చేసినట్లు ముందుగా అనుకున్నప్పటికీ పోలీసులకు విచారణలో మరో కోణం వెల్లడైంది. బస్సు డ్రైవర్ భవానీపురం వద్ద ఓ బైక్‌ను ఓవర్‌టేక్ చేయబోయి దాన్ని ఢీకొందని, ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ వద్దనున్న డబ్బు దొంగిలించేందుకే యువకులు దాడి చేసినట్లు ముందుగా అనుకున్నప్పటికీ పోలీసులకు విచారణలో మరో కోణం వెల్లడైంది. బస్సు డ్రైవర్ భవానీపురం వద్ద ఓ బైక్‌ను ఓవర్‌టేక్ చేయబోయి దాన్ని ఢీకొందని, ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు.

By June 02, 2019 at 12:42PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tsrtc-bus-attacked-by-youth-in-vijayawada/articleshow/69618501.cms

No comments