Breaking News

అమెరికాలో కాల్పుల మోత.. 12 మంది మృతి


అమెరికా స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. మున్సిపల్ శాఖ భవన సముదాయంలోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. మున్సిపల్ శాఖ భవన సముదాయంలోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.

By June 01, 2019 at 07:58AM


Read More https://telugu.samayam.com/latest-news/nri/at-least-12-dead-in-mass-shooting-at-virginia-beach-in-usa/articleshow/69606077.cms

No comments