Jagan Pramana Sweekaram Live: కాసేపట్లో సీఎంగా ప్రమాణం చేయనున్న జగన్

జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు నుంచి డీఎంకే అధినేత స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవనున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి మొత్తం 15వేల పాస్‌లను పంపిణీ చేశారు.జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు నుంచి డీఎంకే అధినేత స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవనున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి మొత్తం 15వేల పాస్‌లను పంపిణీ చేశారు.
By May 30, 2019 at 12:15PM
By May 30, 2019 at 12:15PM
No comments