ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది.
By May 30, 2019 at 12:30PM
By May 30, 2019 at 12:30PM
No comments