Breaking News

సరిహద్దు వెంట అనుమానాస్పద కదలికలు.. ఉగ్రవాదులు మరో కుట్ర పన్నారా?


జమ్ము కశ్మీర్‌లోని పుల్గాం సెక్టార్‌లో భారత్‌-పాక్‌ సరిహద్దు వెంట అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను సైనికాధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఐఎస్‌ఐ ఏజెంట్లుగా అనుమానిస్తున్నారు.జమ్ము కశ్మీర్‌లోని పుల్గాం సెక్టార్‌లో భారత్‌-పాక్‌ సరిహద్దు వెంట అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను సైనికాధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఐఎస్‌ఐ ఏజెంట్లుగా అనుమానిస్తున్నారు.

By May 29, 2019 at 03:27PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-suspected-isi-spies-arrested-taking-pictures-of-ratnuchak-military-station-in-kashmir/articleshow/69558139.cms

No comments