Breaking News

బాలకృష్ణ సినిమా ఆగిపోయిందా..? జగన్ సీఎం కావడమే కారణమా..?


ఒకవేళ ఈ సినిమానే గనుక బాలయ్య పక్కన పెట్టేస్తే.. వెంటనే బోయపాటి శ్రీనుతో కొత్త చిత్రం ప్రారంభమైపోతుంది. వాస్తవానికి కె.ఎస్.రవికుమార్ కన్నా బోయపాటితో సినిమా అంటేనే నందమూరి అభిమానులకు ఎక్కువ కిక్. ఒకవేళ ఈ సినిమానే గనుక బాలయ్య పక్కన పెట్టేస్తే.. వెంటనే బోయపాటి శ్రీనుతో కొత్త చిత్రం ప్రారంభమైపోతుంది. వాస్తవానికి కె.ఎస్.రవికుమార్ కన్నా బోయపాటితో సినిమా అంటేనే నందమూరి అభిమానులకు ఎక్కువ కిక్.

By May 29, 2019 at 03:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-balakrishna-to-cancel-film-with-ks-ravikumar/articleshow/69557422.cms

No comments