కర్ణాటక సంకీర్ణానికి డేంజర్ బెల్స్, చేతికి మట్టి అంటకుండా పనికానిచ్చేలా బీజేపీ స్కెచ్!

కర్ణాటకలో 28 లోక్ సభ స్థానాలు ఉండగా.. బీజేపీ 25 స్థానాల్లో గెలుపొందింది. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు ముప్పును ఎదుర్కొంటోంది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది.కర్ణాటకలో 28 లోక్ సభ స్థానాలు ఉండగా.. బీజేపీ 25 స్థానాల్లో గెలుపొందింది. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు ముప్పును ఎదుర్కొంటోంది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది.
By May 27, 2019 at 10:14PM
By May 27, 2019 at 10:14PM
No comments