Breaking News

జగన్‌కు ‘అభినందనలు’ తెలపడానికి వెళ్లిన నన్నపనేని.. షాక్ ఆమెకా? టీడీపీకా?


మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి వైఎస్ జగన్‌ను కలిసేందుకు ఆయన క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు. కానీ అప్పటికే ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో ఆమె నిరాశగా వెనుదిరిగారు.మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి వైఎస్ జగన్‌ను కలిసేందుకు ఆయన క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు. కానీ అప్పటికే ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో ఆమె నిరాశగా వెనుదిరిగారు.

By May 27, 2019 at 10:46PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/nannapaneni-rajakumari-unable-to-meet-ys-jagan/articleshow/69527474.cms

No comments