Breaking News

మోదీ సర్కారులో పదవులు దక్కని గత మంత్రులు.. గతంలో ఏరికోరి తెచ్చి, ఈసారి సైడేశారు!


నరేంద్ర మోదీ దేశ ప్రధాని మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. గతంలో కీలక బాధ్యతలు చేపట్టిన సురేశ్ ప్రభు, మేనకా గాంధీ, రాధా మోహన్ సింగ్‌లను ఈసారి పక్కనబెట్టారు.నరేంద్ర మోదీ దేశ ప్రధాని మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. గతంలో కీలక బాధ్యతలు చేపట్టిన సురేశ్ ప్రభు, మేనకా గాంధీ, రాధా మోహన్ సింగ్‌లను ఈసారి పక్కనబెట్టారు.

By May 30, 2019 at 11:19PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/suresh-prabhu-and-maneka-gandhi-list-of-ministers-dropped-narendra-modi-govt/articleshow/69587622.cms

No comments