Breaking News

సీఎంగా తొలి రోజే జగన్ ‘ముద్ర’.. కొత్త డీజీపీగా గౌతమ్ సవాంగ్.. వెంకటేశ్వర రావుకు నో పోస్టింగ్


సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ ప్రభుత్వంపై తనదైన ముద్ర వేశారు. పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. నూతన డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను నియమించారు.సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ ప్రభుత్వంపై తనదైన ముద్ర వేశారు. పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. నూతన డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను నియమించారు.

By May 30, 2019 at 11:53PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ys-jagan-first-day-as-andhra-cm-transfers-key-official-including-dgp/articleshow/69588154.cms

No comments