శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు

శ్రీవేంకటేశ్వరుడి దర్శనార్థం ఆదివారం సాయంత్రానికే కేసీఆర్ తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంలో దిగిన కేసీఆర్‌కు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఘనస్వాగతం పలికారు.శ్రీవేంకటేశ్వరుడి దర్శనార్థం ఆదివారం సాయంత్రానికే కేసీఆర్ తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంలో దిగిన కేసీఆర్‌కు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఘనస్వాగతం పలికారు.
By May 27, 2019 at 07:32AM
By May 27, 2019 at 07:32AM
No comments