Breaking News

జవహర్‌లాల్ నెహ్రూ 55వ వర్థంతి.. నేతల ఘన నివాళి


స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా సుధీర్ఘ కాలంపాటు పనిచేసిన నెహ్రూ.. నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జన్మించారు.స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా సుధీర్ఘ కాలంపాటు పనిచేసిన నెహ్రూ.. నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జన్మించారు.

By May 27, 2019 at 08:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/leaders-tribute-to-first-pm-of-india-jawaharlal-nehru-on-his-death-anniversary/articleshow/69511400.cms

No comments