పార్టీని వీడను.. కేసీఆర్ను వదలను: రేవంత్ రెడ్డి

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలే బుద్ధి చెప్పారని మాల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారన్నారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలే బుద్ధి చెప్పారని మాల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారన్నారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు.
By May 28, 2019 at 10:13PM
By May 28, 2019 at 10:13PM
No comments