Breaking News

మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు విచ్చేసే విదేశీ అతిథులు వీరే..


మే 30 సాయంత్రం ఏడు గంటలకు మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు బిమ్‌స్టెక్ దేశాల అధినేతలతోపాటు మారిషస్, కిర్గిజ్ నేతలకు ఆహ్వానం పంపారు. మే 30 సాయంత్రం ఏడు గంటలకు మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు బిమ్‌స్టెక్ దేశాల అధినేతలతోపాటు మారిషస్, కిర్గిజ్ నేతలకు ఆహ్వానం పంపారు.

By May 28, 2019 at 10:25PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sri-lankan-president-mauritius-pm-and-these-foreign-leaders-will-participate-at-modi-swearing-in-ceremony/articleshow/69548435.cms

No comments