Breaking News

‘అనంత’ ఆకలి చావులు.. ఆకలి బాధ తాళలేక మట్టి తిని ఇద్దరు చిన్నారుల దుర్మరణం


అనంతపురం జిల్లా కదిరిలో చిన్నారులు ఆకలికి తాళలేక మట్టి తిని చనిపోయారు. కర్ణాటక నుంచి వలస వచ్చిన మహేష్, నీలమణి దంపతులు కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు, నాగమణి అక్క కూతురు ఇద్దరూ ఆకలి బాధతోనే చనిపోయారు.అనంతపురం జిల్లా కదిరిలో చిన్నారులు ఆకలికి తాళలేక మట్టి తిని చనిపోయారు. కర్ణాటక నుంచి వలస వచ్చిన మహేష్, నీలమణి దంపతులు కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు, నాగమణి అక్క కూతురు ఇద్దరూ ఆకలి బాధతోనే చనిపోయారు.

By May 04, 2019 at 01:38PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/starvation-deaths-in-andhra-pradesh-two-children-from-kadiri-die-after-eating-mud-for-food/articleshow/69173608.cms

No comments