‘సరిలేరు నీకెవ్వరు’.. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీఎంట్రీ!

మహేష్ బాబు 26వ చిత్రంగా తెరకెక్కబోతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది.మహేష్ బాబు 26వ చిత్రంగా తెరకెక్కబోతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది.
By May 31, 2019 at 01:08PM
By May 31, 2019 at 01:08PM
No comments