Breaking News

సామాన్యుడి చిహ్నం ‘గాజు గ్లాసు’: పవన్ కళ్యాణ్


దేశవ్యాప్తంగా రిజిస్టర్ చేయించుకున్న కొత్త పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం 29 పార్టీలకు గుర్తులను కేటాయించగా, వాటిలో జనసేన పార్టీ కూడా ఉంది.దేశవ్యాప్తంగా రిజిస్టర్ చేయించుకున్న కొత్త పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం 29 పార్టీలకు గుర్తులను కేటాయించగా, వాటిలో జనసేన పార్టీ కూడా ఉంది.

By December 23, 2018 at 05:05PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/glass-tumbler-common-mans-identity-in-our-country-says-pawan-kalyan/articleshow/67217098.cms

No comments