‘యన్.టి.ఆర్’ ట్రైలర్.. బాలయ్య కాదు ఎన్టీవోడే!

నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘యన్.టి.ఆర్’ ట్రైలర్ వచ్చేసింది. శుక్రవారం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగిన చిత్ర ఆడియో విడుదల వేడుకలో ట్రైలర్ను విడుదల చేశారు.నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘యన్.టి.ఆర్’ ట్రైలర్ వచ్చేసింది. శుక్రవారం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగిన చిత్ర ఆడియో విడుదల వేడుకలో ట్రైలర్ను విడుదల చేశారు.
By December 21, 2018 at 08:02PM
By December 21, 2018 at 08:02PM
No comments