రండి.. గెలిచి కొత్త తరాన్ని నిలబెడదాం.. జనసైనికులకు పవన్ పిలుపు

సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చే సంక్రాంతి నుంచి.. జనసేన ఎన్నికల బరిలోకి దూకే క్రాంతి సమయం ఆరంభంకానుంది. జనవరి ఒకటో తేదీ నుండి క్షేత్రస్థాయి పర్యటనలతో పాటూ ఇక నాయకులందరికీ అనుక్షణం అమరావతిలో అందుబాటులో ఉంటా.సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చే సంక్రాంతి నుంచి.. జనసేన ఎన్నికల బరిలోకి దూకే క్రాంతి సమయం ఆరంభంకానుంది. జనవరి ఒకటో తేదీ నుండి క్షేత్రస్థాయి పర్యటనలతో పాటూ ఇక నాయకులందరికీ అనుక్షణం అమరావతిలో అందుబాటులో ఉంటా.
By December 21, 2018 at 08:04PM
By December 21, 2018 at 08:04PM
No comments