Breaking News

ప్రభాస్ పిటిషన్‌పై విచారణ..హైకోర్టు కీలక ఆదేశాలు


న్యాయస్థానం తీర్పుతో హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఇందులో భాగంగా అక్కడ ఉన్న హీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌కు తాళం వేశారు. న్యాయస్థానం తీర్పుతో హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఇందులో భాగంగా అక్కడ ఉన్న హీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌కు తాళం వేశారు.

By December 21, 2018 at 12:24PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hyderabad-high-court-notices-to-telangana-govt-for-prabhas-guest-house-issue/articleshow/67189799.cms

No comments