Breaking News

బిహార్‌లో ఎన్డీఏ భాగస్వామి యూపీఏ గూటికి!


2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సీట్ల పంపిణీ సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుశ్వాహా కేంద్ర మంత్రి పదవి నుంచి డిసెంబరు 10న తప్పుకున్నారు.2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సీట్ల పంపిణీ సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుశ్వాహా కేంద్ర మంత్రి పదవి నుంచి డిసెంబరు 10న తప్పుకున్నారు.

By December 21, 2018 at 12:59PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rashtriya-lok-samata-party-leader-upendra-kushwaha-joined-upa/articleshow/67190462.cms

No comments