రేపు ఏపీకి తెలంగాణ సీఎం కేసీఆర్

ఆదివారం ఉదయం 10గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖ చేరుకుంటారు. శారదా పీఠం వెళ్లి అక్కడి రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుంటారు. ఆదివారం ఉదయం 10గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖ చేరుకుంటారు. శారదా పీఠం వెళ్లి అక్కడి రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుంటారు.
By December 22, 2018 at 08:59AM
By December 22, 2018 at 08:59AM
No comments