Breaking News

మేడ్చల్‌లో రేవ్ పార్టీ.. యువతులకు హెచ్‌ఐవీ టెస్టులు


మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని సెలబ్రిటీ రిసార్ట్స్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గురువారం రాత్రి రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని సెలబ్రిటీ రిసార్ట్స్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గురువారం రాత్రి రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

By December 22, 2018 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/rave-party-in-shamirpet/articleshow/67203025.cms

No comments